You need to unblock this content by setting your broser.
ブラウザーはこの内容をブロックしないように設定してください。

INFO:
పలమనేరు: ముసలిమడుగు వద్ద అటవీ శాఖ పరిధిలో ఏర్పాటుచేసిన ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు ఏనుగుల కొరకై ఏర్పాటు చేస్తున్న పనులను పరిశీలించారు, నీటి కొలను దారి తప్పిన ఒంటరి ఏనుగును బంధించడానికి చెక్కలబరిని పరిశీలించిన అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు ఎఫ్ఆర్ఓ నారాయణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
పలమనేరు: పలమనేరు:ముసలిమడుగు వద్ద అధికారులతో కలిసి ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు ఎమ్మెల్యే అమర్, పలు సూచనలు చేశారు - Palamaner News